Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Banks to Remain Closed For 12 Days in April: Check Dates Here

 

Banks to Remain Closed For 12 Days in April: Check Dates Here

ఏప్రిల్‌లో బ్యాంకులకు 12 రోజులు సెలవులు 

ఏప్రిల్‌లో బ్యాంకులకు 12 రోజులు సెలవులున్నాయి. అంటే ఏప్రిల్‌లో బ్యాంకులు పనిచేసేది 18 రోజులే. ఇవే కాదు, మార్చి 27 నుంచి ఏప్రిల్ 4 వరకు మొత్తం 10 రోజుల్లో బ్యాంకులకు 7 రోజులు సెలవులు ఉంటాయి. ఆ 10 రోజుల్లో బ్యాంకులు తెరిచి ఉండేది 3 రోజులే. అందుకే ముఖ్యమైన బ్యాంకు లావాదేవీలు ఉంటే వెంటనే పూర్తి చేసుకోండి. ప్రభుత్వరంగ బ్యాంకులు మాత్రమే కాదు ప్రైవేట్ బ్యాంకులకు కూడా ఇవే సెలవులు వర్తిస్తాయి. హోలీ పండుగ, గుడ్ ఫ్రైడే, నాలుగో శనివారం, రెండు ఆదివారాలు రావడంతో ఈ సెలవులు రానున్నాయి. కాబట్టి మీ లావాదేవీలను ప్లాన్ చేసుకునే ముందు ఏఏ రోజులు సెలవులు ఉంటాయో తెలుసుకోవడం అవసరం. ఏప్రిల్‌లో పండుగలు, ఇతర సెలవులు ఎక్కువగా వచ్చాయి.

MARCH:

మార్చి 27- నాలుగో శనివారం

మార్చి 28- ఆదివారం

మార్చి 29- హోలీ

మార్చి 31- బ్యాంకులకు సెలవు కాకపోయినా ఆర్థిక సంవత్సరం చివరి రోజు కాబట్టి పెద్దగా లావాదేవీలు ఉండవు

APRIL:

ఏప్రిల్ 1- బ్యాంకుల అకౌంటింగ్

ఏప్రిల్ 2- గుడ్ ఫ్రైడే

ఏప్రిల్ 4- ఆదివారం

ఏప్రిల్ 5- బాబూ జగ్జీవన్ రామ్ జయంతి

ఏప్రిల్ 10- రెండో శనివారం

ఏప్రిల్ 11- ఆదివారం

ఏప్రిల్ 13- ఉగాది

ఏప్రిల్ 14- అంబేద్కర్ జయంతి

ఏప్రిల్ 18- ఆదివారం

ఏప్రిల్ 21- శ్రీరామనవమి

ఏప్రిల్ 24- నాలుగో శనివారం

ఏప్రిల్ 25- ఆదివారం

Previous
Next Post »
0 Komentar

Google Tags