Centre Decides to Admit Girl Cadets in
All Sainik Schools From 2021-22 Academic Session
ఇక అన్నీ సైనిక్ స్కూళ్లలో
అమ్మాయిలకు ప్రవేశం
దేశంలోని అన్ని సైనిక్ స్కూళ్లలో 2021-22 విద్యా సంవత్సరం నుంచి అమ్మాయిలకు ప్రవేశం కల్పించాలని ప్రభుత్వం
నిర్ణయంచింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 38 సైనిక్
స్కూళ్లున్నాయి. పైలెట్ ప్రాజెక్టుగా 2018-19లో మిజోరామ్
లోని సైనిక్ స్కూల్ చింగ్ చిప్లో అమ్మాయిలకు అడ్మిషన్ కల్పించామని, ఇది విజయవంతం కావడంతో అన్ని సైనిక్ స్కూళ్లలో ఆబ్బాయిలతోపాటు అమ్మాయిలను
చేర్చుకోవాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు రక్షణ శాఖ సహాయ మంత్రి శ్రీపాద్ నాయక్
లోక్ సభలో తెలిపారు.
0 Komentar