సాధారణ బదిలీల వరకు వారిని మార్చొద్దు: సీఎంవో
పుర, నగరపాలక సంస్థల్లో
విలీనమైన జిల్లా, మండల పరిషత్తు పాఠశాలల్లో పని చేస్తున్న
250మంది ఉపాధ్యాయులను బదిలీ చేయొద్దని పాఠశాల సంచాలకులకు సీఎంవో సూచించింది.
ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య ఇచ్చిన వినతి మేరకు ఈ ఉత్తర్వులు జారీ చేసింది. సాధారణ
బదిలీల వరకు బదిలీ చేయొద్దని పేర్కొంది.
0 Komentar