Ekalavya Model Residential Schools Notification Released for 3479 Vacancies
EMRS Teaching Staff Selection Exam (ETSSE)-
2021
తెలుగు రాష్ట్రాల్లో ఏకలవ్య
పోస్టులు
❇️కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఏర్పాటు చేయబోనున్న
ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ (ఈఎంఆర్ ఎస్)లో ప్రిన్సిపాల్స్, ఉపాధ్యాయుల పోస్టుల భర్తీ ప్రక్రియను ఏప్రిల్ 1వ
తేదీ నుంచి ప్రారంభిస్తారు.
✳️తెలుగు రాష్ట్రాల్లోని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో ఏకలవ్య పాఠశాలల్లో మొత్తం 379
పోస్టుల భర్తీకి కేంద్రం ఆమోదించింది.
✳️ఇందులో ఆంధ్రప్రదేశ్
రాష్ట్రంలో మొత్తం 117 పోస్టులకుగాను ప్రిన్సిపాల్స్-14,
వైస్ ప్రిన్సిపాల్-6, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్
టీచర్ (టీజీటీ) లు ఉన్నాయి.
❇️తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 262 పోస్టులకుగాను ప్రిన్సిపాల్స్-11, వైస్
ప్రిన్సిపాల్స్-6, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ (పీజీటీ)-77,
టీజీటీ-168 ఉన్నాయి.
✳️దేశ వ్యాప్తంగా 17
రాష్ట్రాల్లో ఏకలవ్య పాఠశాలల ఏర్పాటుకు కేంద్ర షెడ్యూలు తెగల సంక్షేమ శాఖ
మంత్రిత్వశాఖ మంజూరు చేసింది. ఎస్టీలు అత్యధికంగా ఉన్న ప్రాంతాల్లో వారి
విద్యాభివృద్ధి మెరుగు పరిచేందుకుగాను వాటిని నెలకొల్పనున్నారు.
❇️ఆయా పాఠశాలల్లో సీబీఎస్
సిలబస్ తో బోధన ఉంటుంది. పాఠశాలల్లో నియామకాల ప్రక్రియను స్థానిక రాష్ట్రాల
సమన్వయంతో భర్తీ నిర్వహిస్తారు.
Teacher Recruitment 2021: Govt to fill 3479 Vacancies of Principal, Vice Principal, PGTs and TGTs, Application begins from 1 April onwards
Applications Dates: 01-04-2021 to
30-04-2021 31-05-2021
Examination Date: 1st Week of June
0 Komentar