Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

ESIC Hyderabad Recruitment 2021 Notification For 189 Professor and Other Posts

 

ESIC Hyderabad Recruitment 2021 Notification For 189 Professor and Other Posts

Hyderabad- ESIC లో 189 జాబ్స్‌ - రాత పరీక్ష లేదు - ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక

ఈఎస్‌ఐసీలో 189 జాబ్స్‌                

పోస్టులను బట్టి వేర్వేరు విద్యార్హతలు

మార్చి 25 దరఖాస్తుకు చివరితేది 

హైదరాబాద్‌లోని ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఈఎస్‌ఐసీ) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 189 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత కలిగినవారు ఆన్‌లైన్‌లో మార్చి 25 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్‌ ద్వారా ఫ్యాకల్టీ, కన్సల్టెంట్‌, సీనియర్‌ రెసిడెంట్‌, సీనియర్‌ రిసెర్చ్‌ సైంటిస్ట్‌, జూనియర్‌ రెసిడెంట్‌ పోస్టులను భర్తీచేయనుంది. అభ్యర్థులు పూర్తి వివరాలకు https://www.esic.nic.in/ వెబ్‌సైట్‌ చూడొచ్చు.

మొత్తం పోస్టులు: 189

ప్రొఫెసర్‌- 11

అసోసియేట్‌ ప్రొఫెసర్-‌ 25

అసిస్టెంట్‌ ప్రొఫెసర్-‌ 11

సీనియర్‌ కన్సల్టెంట్-‌ 7

జూనియర్‌ కన్సల్టెంట్-‌ 17

స్పెషాలిటీ స్పెషలిస్ట్-‌ 5

కన్సల్టెంట్-‌ 8

సీనియర్‌ రెసిడెంట్-‌ 96

సీనియర్‌ రిసెర్చ్‌ సైంటిస్ట్-‌ 1

జూనియర్‌ రెసిడెంట్-‌ 8

ముఖ్య సమాచారం:

అర్హతలు: పోస్టులను వేర్వేరు విద్యార్హతలున్నాయి. పూర్తి వివరాలు నోటిఫికేషన్‌లో చూడొచ్చు.

ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్లు ప్రారంభం: మార్చి 18, 2021

దరఖాస్తులకు చివరితేదీ: మార్చి 25, 2021

దరఖాస్తు ఫీజు: రూ.500 (ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు/ESIC ఉద్యోగులు/మహిళలు/పీహెచ్ అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఇచ్చారు)

ఇంటర్వ్యూలు: మార్చి 27 నుంచి ఏప్రిల్‌ 17 వరకు

WEBSITE

NOTIFICATION

ఫ్యాకల్టీ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి లింక్‌

ఇతర పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి లింక్‌ 

Previous
Next Post »
0 Komentar

Google Tags