Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

FCI AGM Recruitment 2021: Notification Released for 89 Posts

 

FCI AGM Recruitment 2021: Notification Released for 89 Posts

ఫుడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియాలో 89 జాబ్స్‌.. పూర్తి వివరాలివే

FCI Recruitment 2021: ఫుడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా ఈ నోటిఫికేషన్‌ ద్వారా జనరల్ అడ్మినిస్ట్రేషన్, టెక్నికల్, అకౌంట్స్, లా విభాగాల్లో అసిస్టెంట్ జనరల్ మేనేజర్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. 

దరఖాస్తు ప్రక్రియ మార్చి 1 నుంచి మార్చి 31 వరకు 

ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (FCI) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 89 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా జనరల్ అడ్మినిస్ట్రేషన్, టెక్నికల్, అకౌంట్స్, లా విభాగాల్లో అసిస్టెంట్ జనరల్ మేనేజర్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. ఈ పోస్టులకు సంబందించి మార్చి 1న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది. మార్చి 31 దరఖాస్తులకు చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://fci.gov.in/ లేదా https://www.recruitmentfci.in/ వెబ్‌సైట్‌లో చూడొచ్చు. 

మొత్తం ఖాళీలు- 89

అసిస్టెంట్ జనరల్ మేనేజర్ (జనరల్ అడ్మినిస్ట్రేషన్)- 30

అసిస్టెంట్ జనరల్ మేనేజర్ (టెక్నికల్)- 27

అసిస్టెంట్ జనరల్ మేనేజర్ (అకౌంట్స్)- 22

అసిస్టెంట్ జనరల్ మేనేజర్ (లా)- 8

మెడికల్ ఆఫీసర్- 2 

ముఖ్య సమాచారం: 

విద్యార్హతలు: పోస్టులను బట్టి వేర్వేరు విద్యార్హతలున్నాయి. పూర్తి వివరాలు నోటిఫికేషన్‌లో తెలుసుకోవచ్చు.

దరఖాస్తు ఫీజు: రూ.1000. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళలకు ఫీజు లేదు.

ఎంపిక విధానం: ఈ పోస్టులను ఆన్‌లైన్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.

వేతనం: రూ.50,000 నుంచి రూ.1,80,000

దరఖాస్తులు ప్రారంభం: మార్చి 1, 2021

దరఖాస్తులకు చివరి తేదీ: మార్చి 31, 2021

WEBSITE

JOB PAGE

NOTIFICATION

APPLY HERE

Previous
Next Post »
0 Komentar

Google Tags