జర్నలిస్టుల పిల్లలకు ఉచితంగా నీట్, జేఈఈ
నోట్స్
తెలుగు రాష్ట్రాల్లో పనిచేస్తున్న
జర్నలిస్టుల పిల్లలకు జేఈఈ, నీట్-2021కు అవసరమైన నోట్స్ ను ఉచితంగా అందజేయనున్నట్లు ఐఐటీ-జేఈఈ/ నీట్ ఫోరం
డైరెక్టర్ కె.లలిత్ కుమార్ తెలిపారు. నీట్, జేఈఈ రాపిడ్
నోట్స్, గ్రాండ్ టెస్ట్, సొల్యూషన్ను
మంగళ, బుధ వారాల్లో పీడీఎఫ్ ఫైల్స్ రూపంలో అందజేస్తామన్నారు.
మీడియా ఐడీ కార్డు ఇమేజ్ ను తప్పనిసరిగా వాట్సప్ లో పంపాలని చెప్పారు. నీట్ నోట్స్
కావాల్సిన వారు నీట్ ఎఫ్ అని, జేఈఈ నోట్స్ కావాల్సిన వారు
జేఈఈ ఎఫ్ అని టైప్ చేసి 98490 16661 నంబరుకు వాట్సాప్ మెసేజ్ పంపించాలని
సూచించారు.
0 Komentar