HPCL Recruitment 2021: 200 Engineering
Vacancies, CTC Up to Rs 15 Lakh
హెచ్‌పిసిఎల్ లో 200 ఇంజనీర్ల పోస్టులు
ముంబయి ప్రధాన కేంద్రంగా ఉన్న
ప్రభుత్వరంగ సంస్థ అయిన హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్(హెచ్
పీసీఎల్) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
* ఇంజినీర్లు * మొత్తం ఖాళీలు: 200
1) మెకానికల్ ఇంజినీర్: 120
అర్హత: కనీసం 60 % మార్కులతో
మెకానికల్, మెకానికల్ అండ్ ప్రొడక్షన్ సబ్జెక్టుల్లో నాలుగేళ్ల
ఫుల్ రెగ్యులర్ ఇంజినీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణత.
వయసు: 25 ఏళ్లు మించకూడదు.
2) సివిల్ ఇంజనీర్: 30
అర్హత: కనీసం 60% మార్కులతో సివిల్
ఇంజినీరింగ్ లో నాలుగేళ్ల ఫుల్ టైం రెగ్యులర్ డిగ్రీ ఉత్తీర్ణత.
వయసు: 25 ఏళ్లు మించకూడదు.
3) ఎలక్ట్రికల్ ఇంజినీర్: 25
అర్హత: కనీసం 60% మార్కులతో
ఎలక్ట్రికల్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ సబ్జెక్టుల్లో
నాలుగేళ్ల ఫుల్ రెగ్యులర్ ఇంజినీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణత.
వయసు: 25 ఏళ్లు మించకూడదు.
4) ఇనుస్ట్రుమెంటేషన్ ఇంజినీర్: 25
అర్హత: ఇనుస్ట్రుమెంటేషన్, ఇనుస్ట్రుమెంటేషన్
అండ్ కంట్రోల్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇనుస్ట్రుమెంటేషన్, ఇనుస్టుమెంటేషన్ అండ్ ఎలక్ట్రానిక్స్ సబ్జెక్టుల్లో నాలుగేళ్ల ఫుల్ టైం
రెగ్యులర్ ఇంజినీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణత.
వయసు: 25 ఏళ్లు మించకూడదు.
ఎంపిక విధానం: కంప్యూటర్ బేస్డ్
టెస్ట్,
గ్రూప్ టాస్క్ పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది.
పరీక్షా విధానం: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఆబ్జెక్టివ్ ప్రశ్నల రూపంలో ఉంటుంది.
నెగిటివ్ మార్కింగ్ లేదు . దీనిలో రెండు విభాగాలు ఉంటాయి.
1) జనరల్ ఆప్టిట్యూడ్: ఇంగ్లిష్ ల్యాంగ్వేజ్, క్వాంటిటేటివ్
ఆప్టిట్యూడ్ టెస్ట్ అండ్ ఇంటలెక్చువల్ పొటెన్షియల్ టెస్ట్. 2) టెక్నికల్/
ప్రొఫెషనల్ నాలెడ్జ్: దరఖాస్తు చేసుకున్న పోస్టుకు సంబంధించిన(సబ్జెక్టు) ప్రశ్నలు
ఉంటాయి. కంప్యూటర్ బేస్డ్ టె' మెరిట్ సాధించిన అభ్యర్థుల్ని
పర్సనల్ ఇంటర్వ్యూ , గ్రూప్ టాస్క్ కి పిలుస్తారు. అన్ని
పరీక్షల్లో తప్పనిసరిగా కనీస అర్హత మార్కులు సాధించాలి. ఎంపికైన అభ్యర్థులకు ప్రీ
ఎంప్లాయిమెంట్ మెడికల్ ఎగ్జామినేషన్ నిర్వహిస్తారు.
2)
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు
చేసుకోవాలి.
3)
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 03.03.2021.
4)
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 15.04.2021.
0 Komentar