Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

JEE Main Result 2021: NTA Released the Results for Feb Exam

 

JEE Main Result 2021: NTA Results Released for Feb Exam 

జేఈఈ మెయిన్‌-2021  ఫిబ్రవరి సెషన్ ఫలితాలు విడుదల

జేఈఈ మెయిన్‌ మొదటి విడత పేపర్‌-1 తుది కీని జాతీయ పరీక్షల మండలి(ఎన్‌టీఏ) ఆదివారం అర్ధరాత్రి విడుదల చేసింది. ఎన్‌ఐటీలు, ట్రిపుల్‌ఐటీల్లో బీటెక్‌ సీట్ల భర్తీకి, జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో అర్హత పొందేందుకు గత నెల పేపర్‌-1 ఆన్‌లైన్‌ పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. తుది కీని ఆదివారం రాత్రి 11.15కు వెల్లడించారు.

విద్యార్థుల స్కోర్‌(మార్కులు)ను నేడు (సోమవారం) విడుదల చేశారు. దేశవ్యాప్తంగా 6.20 లక్షల మంది వరకు పేపర్‌-1 రాశారు. తెలుగు రాష్ట్రాల్లో లక్షన్నర మంది ఉన్నారు. మొత్తం 300 మార్కులకు పేపర్‌-1 నిర్వహించారు. గత ఏడాది జనవరిలో జరిగిన మొదటి విడతలో నలుగురు 100 పర్సంటైల్‌ సాధించగా, ఈసారి ఒకరిద్దరైనా ఉంటారని అంచనా వేస్తున్నారు. ఒక విద్యార్థికి 290 మార్కులు దాటనున్నాయని సమాచారం.

WEBSITE

JEE FEB-2021 FINAL KEY

RESULTS - LINK 1

RESULTS - LINK 2

Previous
Next Post »
0 Komentar

Google Tags