Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

LIC OF INDIA Launches New Plan- LIC’s Bachat Plus - Combination of Protection and Savings

 

LIC OF INDIA Launches New Plan- LIC’s Bachat Plus - Combination of Protection and Savings

ఎల్‌ఐసీ కొత్త ప్లాన్‌ బచత్‌ ప్లస్‌

ఎల్‌ఐసీ బచత్‌ ప్లస్‌ పేరిట కొత్త బీమా ప్లాన్‌ విడుదల చేసింది. జీవితానికి రక్షణతో పాటు పొదుపు అవకాశం కూడా కల్పించే ప్లాన్‌ ఇది. 5 సంవత్సరాల మెచ్యూరిటీ కాలపరిమితి గల ఈ ప్లాన్‌ పాలసీదారుడు మరణించినట్టయితే కుటుంబానికి ఏకమొత్తంలో ఆర్థిక సహాయం అందిస్తుంది. పాలసీ కాలపరిమితి ముగిసి మెచ్యూరిటీ తేదీ లోగా పాలసీదారుడు మరణించినా హామీ మొత్తంతో పాటు లాయల్టీలతో కలిపి కుటుంబానికి ఏకమొత్తంలో సొమ్ము అందిస్తారు. ఇది సింగిల్‌ ప్రీమియం, లిమిటెడ్‌ ప్రీమియం విధానాలు రెండింటిలోనూ అందుబాటులో ఉంటుంది. కనీస హామీ మొత్తం రూ.1 లక్ష కాగా గరిష్ఠ పరిమితి ఏదీ లేదు. దీనిపై రుణ సౌకర్యం కూడా ఉంటుంది.

DETAILS

Previous
Next Post »
0 Komentar

Google Tags