MDM – Engaging of Sanitary workers in the
Government Schools
School Education Department - MDM –
Engaging of Sanitary workers in the Government Schools / Government Junior
Colleges duly meeting the Honorarium from the Ammavodi funds donated by the
Unique mothersGuidelines - Orders – Issued.
G.O.MS.No. 22 Dated: 12-03-2021
స్కూల్స్ లో ఆయాల నియామకానికి మార్గదర్శకాలు విడుదల చేసిన ప్రభుత్వం
*60 ఏళ్ళు దాటిన వారికి నో
చాన్స్.
*నెలకు 6000 వేలు చొప్పున 10 నెలల పాటు గౌరవ వేతనం.
*మిగిలిన రెండు నెలలకు 3000 చొప్పున గౌరవ వేతనం.
*మొదటి ప్రాధాన్యత స్కూల్లో
చదివే విద్యార్థి తల్లికే.
0 Komentar