Medical Reimbursement Submit చేసే విధానం గురించి వివరణ
>Health Cards అమలులో ఉన్న ఇబ్బందులవల్ల Medical Reimbursement విధానం కూడా పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులను కొనసాగిస్తూ ఉంది. ప్రస్తుతం మనం వెైద్యఖర్చులను రిఎంబర్స్ చేసుకొనే అవకాశం GO 17 dt.11/1/2021 ఉత్తర్వుల ద్వారా 31/7/2021 వరకూ పొడిగిస్తూ ఉత్తర్వులిచ్చారు.
>Medical Reimbursement కు
గాను మనం ప్రపోజల్స్ సంబంధిత DDO గారికి Hospital నుండి Discharge అయిన ఆరు నెలలలోపున submit చేయాలి. టీచర్స్ కు సంబందించి 50,000 లోపు బిల్లులు
జిల్లా విద్యాశాఖాదికారి వారికి,
50,000 పై బడిన బిల్లులు C& DSE అమరావతి
వారికి ఋజు మార్గంలో ఆన్లైన్ ద్వారా సమర్పించాలి.
>Proposals సమర్పించడానికి
మనం ఏం సిధ్ధం చేసుకోవాలి.
>Hospital లో Admit అయ్యే ముందు ఆ hospital ప్రభుత్వ గుర్తింపు పొందినది
లేనిది తెలుసుకోవాలి. వారికి ప్రభుత్వం ఇచ్చిన గుర్తింపు ఉత్తర్వుల కాపీ
తీసుకోవాలి.
>అడ్మిట్ అయినప్పటినుండి
డిచ్చార్జ్ అయ్యేంతవరకు వైద్య బిల్లుల ఒరిజనల్స్ సంబందిత వైద్యాధికారి దృవీకణ ,రబ్బరు స్టాంప్ తో తీసుకోవాలి.
🍄Hospital నుండి ఏమి తీసుకోవాలి?
1) Original Bills with Counter signature
of the Doctor,
2) Emergency Admission Certificate,
3) Essentiality Certificate,
4) Discharge summery,
5) Consolidated Bills Summery,
6)DME approved proceedings of the Hospital.
🍄Proposals ఎలా Submit చేయాలి?
>పై దృవపత్రాలను మనం సిద్దం
చేసుకొన్న అనంతరం Reimbursement Proposals రడీ చేసుకోవాలి.
దీనికొరకు మనకు ఆన్లైన్ లో చాలా సాప్ట్వేర్లు అందుబాటులో ఉన్నాయి. అందు మన వివరాలన్నిటిని డేటా పార్మెట్ లో పూర్తిచేస్తే చాలు మనకు కావలసిన పారంలు ప్రింట్ తీసుకోగలం.
🍄ఏఏ ఫారంలు proposals లో పెట్టాలి.
1) Medical Reimbursement కోరుతూ
DDO గారికి దరఖాస్తు.
2) Pensioner declaration/ MR Form.
3) Check List
4) Appendix II
5) Proforma E
6) Non Drawal Certificate.
7) No Claim Certificate
8) Dependent Certificate
9) Hospital Related Documents
1) Original Bills with Counter signature
of the Doctor,
2) Emergency Admission Certificate,
3) Essentiality Certificate,
4) Discharge summery,
5) Consolidated Bills Summery,
6) DME approved proceedings of the Hospital.
10) Pensioner PPO Xerox copy.
>Proposals one set Original and two sets duplicate రడీ చేసి సంబందిత DDO ( GHM/ MEO) లకు అందచేయాలి.
>DDO గారు Verify చేసి అన్ని సెట్లపైన Counter Signature చేసి U
DISE code ద్వారా మనం పనిచేసిన పాఠశాల office ద్వారా
Medical Reimbursement proposal bill number obtain చేసి Online
లో మన వివరాలన్నింటిని నింపి, స్కేన్ కాపీలను upload
చేసి DEO / DSE వారికి Submit చేస్తారు. వారు Verify చేసి సంబందిత వైద్యాదికారులకు
ఈ ప్రపోజల్స్ ఆమోదం కోసం పంపుతారు.District
Hospital /DME వారి ఆమోదం అనంతరం DEO/ DSE వారి
ఆమోదంతో ఉత్తర్వులు వెలుడతాయి. ఆ ఉత్తర్వుల ఆధారంగా ఒరిజనల్ బిల్సుతో ఉన్న
ప్రపోజల్ తో సంబందిత DDO గారు చెల్లింపుల నిమిత్తం బిల్లు Submit
చేస్తారు.
0 Komentar