North Central Railway NCR Recruitment
2021 – Apply for 480 Apprentice Posts
NCR: రైల్వేలో 480 జాబ్స్.. టెన్త్ క్లాస్‌తో పాటు ఐటీఐ ఉత్తీర్ణులైన వాళ్లు అర్హులు
నార్త్ సెంట్రల్ రైల్వే 480 అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఏప్రిల్ 16లోగా దరఖాస్తు చేసుకోవాలి.
రైల్వే కొలువుల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు గుడ్‌న్యూస్. నార్త్ సెంట్రల్ రైల్వే 480 అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. టెన్త్‌తో పాటు ఐటీఐ పాసైన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఏప్రిల్ 16లోగా దరఖాస్తు చేసుకోవాలి.
మొత్తం ఖాళీలు: 480
ఫిట్టర్- 286
వెల్డర్- 11
మెకానిక్- 84
కార్పెంటర్- 11
ఎలక్ట్రీషియన్- 88
ముఖ్య సమాచారం:
విద్యార్హతలు: కనీసం 50
శాతం మార్కులతో టెన్త్ క్లాస్ పాసై ఉండాలి. దీంతో పాటు NCVTకి
అనుబంధ సంస్థ నుంచి ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.
వయస్సు: అభ్యర్థులు వయసు 15-24 ఏళ్ల మధ్య ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో
దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు: జనరల్ అభ్యర్థులకు
రూ.170,
ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు,
మహిళా అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఇచ్చారు.
దరఖాస్తుకు చివరితేది: ఏప్రిల్ 16, 2021
0 Komentar