తేది. 29-03-2021 ‘హోళీ’రోజు సెలవు దినంగా ఆదేశాలు జారీ
తేది. 29-03-2021 హోలిరోజు సెలవు దినంగా ఆదేశాలు జారీ చేసిన పశ్చిమగోదావరి జిల్లా విద్యా
శాఖ అధికారి.
రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ సంస్థ, ఆంధ్రప్రదేశ్,
అమరావతి వారు ఉత్తర్వుల ప్రకారము జిల్లాలోని అన్ని యాజమాన్యాలలోని
పాఠశాలకు తేదీ.29.03.2021, అనగా సోమవారం ‘హోళీ’ సెలవు దినముగా ప్రకటించడమైనది కావున పాఠశాలలు
యధావిధిగా తేది.30.03.2021 అనగా మంగళవారం తిరిగి
ప్రారంభించవలెను.👇
0 Komentar