PAN card will become inoperative, if you
don't link it with Aadhaar before April 1
ఆధార్-పాన్ లింక్ చేసుకోకపోతే పాన్
కార్డు చెల్లుబాటు కాదు - జరిమానా విధించే అవకాశం
ఆధార్ పాన్ నంబరును అనుసంధానం చేసుకోవడానికి గడువు మార్చి 31న ముగియనుంది. గడువులోపు అనుసంధానం చేయకపోతే ఏప్రిల్ 1 నుంచి మీ పాన్ కార్డు చెల్లుబాటు కాదు. అనుసంధానం చేసుకోని వారిపై కేంద్ర ప్రభుత్వం రూ.10 వేల చొప్పున జరిమానా విధించే అవకాశం ఉంది.
ఆధార్ తో పాన్ నెంబర్ ను లింక్
చేసుకోవడానికి సూచనలు 👇
ఆధార్-పాన్ అనుసంధానం incometaxindiaefiling.gov.in వెబ్ సైట్ ద్వారా చేసుకోవచ్చు.
ఆదాయ పన్ను చెల్లించే వారందరూ కూడా
E-filing
కోసం తమ యొక్కPAN నెంబర్ తో ఆధార్ నెంబర్ను లింక్ చేసుకోవాలి. మన యొక్క PAN నెంబర్ తో ఆదార్ నెంబర్ లింక్ చేసుకోవడానికి మనకు కావలసిన సమాచారం PAN
నెంబర్ ,ఆధార్ నెంబర్, ఆధార్
కార్డులో ఉన్న పేరు, CAPCHA కోడ్ను ఎంటర్ చేసి సబ్మిట్
చేయగానే మన యొక్క డీటెయిల్స్ Submit చేయబడతాయి.
ఆధార్ తో పాన్ నెంబర్ ను లింక్ చేసుకోవడానికి ఈ క్రింది లింక్ ని క్లిక్ చేయండి.
0 Komentar