Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

SSC స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి & డి పరీక్ష-2019 తుది కీ విడుదల

 

SSC స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి & డి పరీక్ష-2019 తుది కీ విడుదల

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నిర్వహించిన స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి & డి పరీక్ష-2019 తుది కీ విడుదలైంది. దాంతోపాటు ప్రశ్నపత్రాన్ని ఎస్ఎస్ సీ వెబ్ సైట్ లో పొందుపరిచింది. పరీక్ష రాసిన అభ్యర్థులు వీటిని అధికారిక వెబ్ సైట్ లో చూసుకోవచ్చు. ఈ అవకాశం ఏప్రిల్ 25,2021 వరకు ఉంటుంది. స్టెనోగ్రాఫర్ ఫలితాలు మార్చి 19న విడుదల అయ్యాయి. ప్రశ్నపత్రంతోపాటు తుది కీని ప్రింట్ తీసుకుని తప్పొప్పులు సరి చూసుకునే సదుపాయం కల్పించారు. అలాగే ఎస్ఎస్సీ నిర్వహించిన దిల్లీ పోలీస్ ఎగ్జామినేషన్ -2020 తుది కీ, ప్రశ్నపత్రాలను సైతం ఎస్ఎస్ సీ వెబ్ సైట్లో ఉంచింది. దిల్లీ పోలీస్ ఎగ్జామినేషన్ ద్వారా ఎగ్జిక్యూటివ్ కాని స్టేబుల్ (మహిళలు, పురుషులు) పోస్టులను భర్తీ చేయనున్నారు. ప్రశ్నపత్రాలు, తుది కీ ఏప్రిల్ 15 వరకు అందుబాటులో ఉంటాయి. ఈ ఫలితాలు మార్చి 15 వెల్లడయ్యాయి.

WEBSITE

Stenographer Grade ‘C’ & ‘D’ Examination 2019 - Key and QP

Previous
Next Post »
0 Komentar

Google Tags