Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Teacher Transfers 2020: Transfer to Another Place After Teacher Transfer Counselling -2020 – Certain Instructions

 

Teacher Transfers 2020:  Transfer to Another Place After Teacher Transfer Counselling -2020 – Certain Instructions

Memo.No.13029/46/2021-EST 3

Date: 10/03/2021

Sub: School Education – Certain representations received from the District Educational Officers / Teachers in the State – For transfer to another place after Teacher Transfer Counselling -2020 – Certain Instructions – Issued.

ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియ ముగిసినప్పటికీ, కొందరు DEO లు / ఉపాధ్యాయులు తాము బదిలీ కాబడిన స్థానం నుండి మరొక స్థానంనకు బదిలీ కోరుతూ  తన కార్యాలయమునకు ప్రతిపాదనలు పంపుచున్నారని,

ఇకపై అట్లు ఎవరైనా ఉపాధ్యాయులు తమను బదిలీ చేయవలసిందిగా సిఫార్సులు / ప్రతిపాదనలు పంపినట్లయితే, సదరు సిఫార్సులు /  ప్రతిపాదనలు తన కార్యాలయమునకు పంపవలదనీ,

2020-21 సంవత్సరానికి ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియ ముగిసినందున (మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ కారణంగా ఆగిపోయిన బదిలీలు మినహా) వారిని బదిలీ చేయాజాలమని వారికి వ్రాతపూర్వకంగా తెలియజేయవలసిందిగా అందరు RJD SE / DEO లను కోరుతూ DSE AP శ్రీ వాడ్రేవు చిన వీర భద్రుడు మెమో జారీ చేసారు.



Previous
Next Post »
0 Komentar

Google Tags