TS: GO NO-11 & 12 సవరణ
చేస్తూ Physical Director పోస్టులకు PET లు మాత్రమే అర్హులు అయ్యే విధంగా విడుదల అయిన ఉత్తర్వులు
School Education Dept., - RULES – Adhoc Rules
for the Telangana School Educational Subordinate Service Rules for the posts of
Teachers in Government Schools in Telangana – Amendment – Notification – Orders
– Issued.
G.O.Ms.No.9 Dated: 25-03-2021
పీఈటీలకూ స్కూల్ అసిస్టెంట్ స్థాయి:
ప్రభుత్వ పాఠశాలల్లో గ్రేడ్-2 హోదాలో
పనిచేస్తున్న పీఈటీలకు ఇక స్కూల్ అసిస్టెంట్ (ఎస్ఏ) హోదా దక్కనుంది. వారి హోదా
ఉన్నతీకరణకు ఆటంకంగా ఉన్న 2009లోని జీవో 11, 12కు సవరణ చేస్తూ తాజాగా విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా
రామచంద్రన్ జీవో 9, 10 జారీచేశారు. ఫలితంగా
రాష్ట్రవ్యాప్తంగా 1849 మంది ప్రయోజనం పొందుతారు. ఇక వారిని
స్కూల్ అసిస్టెంట్ (పీడీ)గా పిలుస్తారు.
0 Komentar