TS: NMMS and NTSE Feb-2021 Final Keys
Released
నేడు (23-03-2021), తుది ‘కీ’ లను వెబ్సైట్ లో అప్లోడ్ చేశారు.
21-02-2021 ఆదివారం జరిగిన పదవ తరగతి కోసం స్టేట్ లెవెల్ నేషనల్ టాలెంట్ సెర్చ్ (1 వ స్థాయి) పరీక్ష (NTSE) మరియు ఎనిమిదో తరగతి కోసం నేషనల్ మీన్స్-కమ్ మెరిట్ స్కాలర్‌షిప్ స్కీమ్ పరీక్ష (NMMS) యొక్క ప్రాధమిక జవాబు కీలు ఈ రోజు 25-02-2021 వెబ్‌సైట్‌లో ఉంచారు.
Official Final Keys👇
0 Komentar