Indian Forest Service (Prelims)
Examination, 2021 Notification Released, Apply Now
యూపీఎస్సీ ఐఎఫ్ఎస్ ఎగ్జామ్, 2021 ప్రకటన విడుదల
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్
(యూపీఎస్సీ) ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్(ఐఎస్ఎస్) పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల
చేసింది.
ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్
ఎగ్జామినేషన్(ఐఎస్ఎస్), 2021
మొత్తం ఖాళీలు: 110
అర్హత: ఆయా సబ్జెక్టుల్లో
బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణత. డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న అభ్యర్థులు కూడా
దరఖాస్తు చేసుకోవచ్చు.
వయసు: 01.08.2021 నాటికి 21 ఏళ్లు తగ్గకుండా, 32 ఏళ్లు మించకుండా ఉండాలి. 02.08.1989 – 01.08.2000 మధ్య
జన్మించి ఉండాలి.
ఎంపిక: రాతపరీక్ష (ప్రిలిమినరీ, మెయిన్స్), ఇంటర్వ్యూ / పర్సనాలిటీ టెస్ట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది.
ప్రిలిమినరీ పరీక్ష: దీనిలో రెండు పేపర్లు ఉంటాయి. ఒక్కోదానికి 200 మార్కులు కేటాయిస్తారు. రెండు పేపర్లలో ప్రశ్నలు ఆబ్జెక్టివ్ టైప్
మల్టిపుల్ ఛాయిస్ రూపంలో ఉంటాయి. దీన్ని అర్హత పరీక్షగా మాత్రమే నిర్వహిస్తారు.
దీనిలో అర్హత సాధించిన అభ్యర్థుల్ని మెయిన్స్ పరీక్షకు ఎంపిక చేస్తారు. మెయిన్స్క
సంబంధించిన పేపర్లు సిలబస్, పూర్తి వివరాలు ప్రకటనలో
చూడవచ్చు.
ప్రిలిమ్స్ పరీక్షతేది: 27.06.2021.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా
దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు: ఇతరులు రూ.100 చెల్లించాలి. మహిళా / ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఫీజు లేదు.
ఆన్ లైన్ దరఖాస్తుకు చివరి తేది: 24.03.2021 .
0 Komentar