ఏపి: డీఈడీ పరీక్షల ఫీజు గడువు పెంపు
డీఈడీ-2019-21 బ్యాచ్ విద్యార్థులకు రెండో సెమిస్టర్ పరీక్షలను మే మరియు జూన్ నెలల్లో నిర్వహించనున్నట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకులు
సుబ్బారెడ్డి తెలిపారు. ఏప్రిల్ 30లోపు పరీక్ష రుసుము
చెల్లించాలని, రూ.50 అపరాధ రుసుముతో మే
4 వరకు అవకాశం కల్పించామని పేర్కొన్నారు.
0 Komentar