Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

APGLI - Annual Account Slip

 

APGLI - Annual Account Slip 


* APGLI ప్రీమియం డిసెంబర్ 2021 వరకు అప్డేట్ చేయబడ్డాయి.

* Download Your APGLI Statement upto December 2021. 

1. Enter the Policy Number

2. Select the Financial Year

3. Enter the Number Generated in the Image

4. Click on "View Report " Button (Do not press Enter button)  

CLICK HERE 👇

ANNUAL ACCOUNT SLIP LINK

=================================

APGLI గురించి చిన్న సూచన

* APGLI ప్రీమియం మనకు ఇష్టమైతే బేసిక్ పే కు 20% కూడా పెంచుకోవచ్చు.

* అయితే APGLI ప్రీమియం బేసిక్ పే కు 20% పెంచినపుడు డాక్టర్ Good Health Certificate, గత మూడు సంవత్సరాలుగా ఎటువంటి మెడికల్ లీవ్ పెట్టలేదు అని తెలిపే Non-Availment Certificate కూడా అప్లికేషన్ కు జత పరచాలి.

* మనం ప్రతి నెల జీతం నుండి. APGLI చందా మినహాయింపు చేస్తున్నాము.

* కానీ కొంతమంది పాలసీ ప్రీమియం చెల్లింపు చివరి వాయిదా అయిపోయిన ఇంకా ప్రీమియం  చెల్లింపు చేస్తున్నారు.

* కావున APGLIC BOND. నందు చివరి ప్రీమియం చెల్లింపు తేదీ,పరిపక్వత తేదీ, etc., విషయాలు చూసుకోవాలని విజ్ఞప్తి.

Previous
Next Post »
0 Komentar

Google Tags