BECIL Recruitment 2021: Notification Out
for CSSD Technician, Lab Attendant and Other Posts
బీఈసీఐఎల్ లో 463 వివిధ ఖాళీలు
భారత ప్రభుత్వ సమాచార, ప్రసార
మంత్రిత్వశాఖకు చెందిన నోయిడాలోని బ్రాడ్ కాస్ట్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా
లిమిటెడ్(బీఈసీఐఎల్) ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు
కోరుతోంది.
మొత్తం ఖాళీలు: 463 పోస్టులు:
1) ఇన్వస్టిగేటర్: 300
2) సూపర్‌వైజర్: 50
3) సిస్టం అనలిస్ట్: 04
4) సీనియర్ డొమైన్ ఎక్స్
పర్ట్: 29
5) జూనియర్ డొమైన్
ఎక్స్పర్ట్: 41
6) యూడీసీలు: 04
7) మల్టీ టాస్కింగ్ స్టాఫ్:
18
8) సబ్జెక్ట్ మ్యాటర్
ఎక్స్పర్ట్: 07
9) యంగ్ ప్రొఫెషనల్స్: 10
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత
సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్ డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ,
పీజీ డిగ్రీ ఉత్తీర్ణత. సంబంధిత పనిలో అనుభవంతో పాటు వివిధ
టెక్నికల్ నైపుణ్యాలు తెలిసి ఉండాలి.
ఎంపిక విధానం: టెస్ట్/ రాత పరీక్ష/
ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా
దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేది: 22.04.2021.
0 Komentar