Central Govt employees may opt for OPS
instead of NPS by this Date
ప్రభుత్వ ఉద్యోగులు ఎన్‌పిఎస్‌కు
బదులుగా ఒపిఎస్‌ను ఎంచుకోవడానికి గడువు పెంపు
ఉద్యోగ నియామక ప్రక్రియ 01-01-2004 కు ముందు పూర్తి అయ్యి, వివిధ కారణాల వలన 01-01-2004
తరువాత కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలలో చేరిన కేంద్ర ప్రభుత్వ
ఉద్యోగులకు తిరిగి పాత పెన్షన్ లోకి మారడానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మెమో NO:57/04/2019-P&PW(B),DT:17/02/2020
ప్రకారం గతంలో ఆప్షన్ ఇచ్చుకునే అవకాశం 31/05/2020 వరకు ఇచ్చినది.
కానీ గత సంవత్సరం దేశంలో కరోనా
లాక్ డౌన్ వలన ఈ ప్రక్రియ ముందుకు సాగలేదు, అందువలన
OLD PENSION ఆప్షన్ ఇచ్చుకొనే తేదీని 31/05/2021 కి పొడిగించడమైనది.
0 Komentar