Cyber Agency Cautions Users Against
Certain Weaknesses Detected in WhatsApp
వాట్సాప్ వినియోగదారులకు CERT హెచ్చరిక
వాట్సాప్ వినియోగదారులకు భారత
సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ అయిన ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్
టీమ్(సీఈఆర్‌టీ-ఇన్) హెచ్చరిక జారీ చేసింది. వాట్సాప్ సైబర్ దాడికి గురయ్యే ప్రమాదం
ఉందని వినయోగదారులను హెచ్చరించింది. వాట్సాప్ వెర్షన్ 2.21.4.18, వాట్సాప్ బిజినెస్ యాప్ వెర్షన్ 2.21.32 వెర్షన్లో
లోపం గుర్తించినట్లు తెలిపింది. పైవెర్షన్లు ఆన్ ఇంస్టాల్ చేసి అప్డేటెడ్ వెర్షన్లు డౌన్లోడ్ చేసుకోవాలని వినియోగదారులకు
సీఈఆర్‌టీ సూచించింది.
0 Komentar