Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

DA Ready Reckoner (3.144%) from Mar-2020 to Dec-2020 (3rd Spell DA Arrear)

 

DA Ready Reckoner (3.144%) from Mar-2020 to Dec-2020 (3rd Spell DA Arrear)

3rd Spell DA Arrear bill పెట్టుకోవడానికి treasury సైట్ లో option ఇవ్వడం జరిగింది. క్రింద ఇవ్వబడ్డ table ఉపయోగించుకొని ఉద్యోగి/ఉద్యోగుల బిల్ ముందుగా తయారు చేసుకొని ఆతరువాత Teasury లో బిల్ తో చెక్ చేసుకొని సరిపోతే సబ్మిట్ చేయండి.

ఉదాహరణకు:

ఒక ఉద్యోగి బేసిక్ పే మార్చి2020కి Rs.63010/- అనుకుందాం.

ఇంక్రిమెంట్ తేదీ సెప్టెంబర్ నెల అయితే ZPPF కి జమ అయ్యే10నెలల మొత్తం ఈ క్రింది విధంగా లెక్క కడతాం!

పై ఉద్యోగి కి మార్చి 2020 నుండి ఆగస్టు 2020 వరకూ 6నెలల కు  రావలిసిన DA =1981X6 =11886/- మరియు సెపెంబర్ 2020 (pay 64670/-) నుండి డిసెంబర్ 2020 నాలుగు నెలల DA =2034 x 4=8136/- 

10నెలలకు పై ఉద్యోకి రావలిసిన DA = 11886+8136=20022/-

సూచన : AAS (6/12/18/24 సంవత్సరాల ఇంక్రిమెంట్)ఇంక్రిమెంట్ తీసున్నా ఇదేవిధంగా లెక్క కట్టి చేయాలి.EL తీసుకొన్నవారు ఆనెల లెక్క కట్టి TREASURY సైట్ లో ఎడిట్ చేసి మార్చుకోవచ్చు.

DOWNLOAD



Previous
Next Post »
0 Komentar

Google Tags