Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Delhi Schools Shut Until Further Notice Amid Spike in Covid Cases

 

Delhi Schools Shut Until Further Notice Amid Spike in Covid Cases

ఢిల్లీలో అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూల్లు బంద్ - తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు మూసి ఉంచాలని ఆదేశాలు 

ఢిల్లీలో కరోనా వైరస్ కేసులు భారీగా పెరుగుతున్న వేళ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీలో అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లను మూసివేస్తున్నట్లు ప్రకటించారు. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు పాఠశాలలు మూసి ఉంచాలని ఆదేశించారు అటు హిమాచల్ ప్రదేశ్ లో ఏప్రిల్ 21 వరకు అన్ని విద్యా సంస్థలను బంద్ చేస్తున్నట్లు ఆ ప్రభుత్వం ప్రకటించింది

Previous
Next Post »
0 Komentar

Google Tags