DFCCIL Recruitment 2021: Apply For 1074
Executive and Other Posts
డీఎఫ్ సీసీఐఎల్ లో 1074 వివిధ
ఖాళీలు
భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ
శాఖకు చెందిన డెడికేటెడ్ ఫైట్ కారిడార్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(డీఎఫ్
సీసీఐఎల్) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీలు 1074
పోస్టులు: జూనియర్ మేనేజర్, ఎగ్జిక్యూటివ్
లు, జూనియర్ ఎగ్జిక్యూటివ్.
విభాగాలు: సివిల్, ఆపరేషన్స్,
మెకానికల్, ఎలక్ట్రికల్, సిగ్నల్ అండ్ టెలికమ్యునికేషన్ తదితరాలు
అర్హత:
1. జూనియర్ మేనేజర్: సంబంధిత
విభాగాన్ని అనుసరించి బ్యాచిలర్స్ డిగ్రీ(సివిల్ ఇంజినీరింగ్, మెకానికల్
ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్/ మెకట్రానిక్స్
ఇంజినీరింగ్/ ప్రొడక్షన్ ఇంజినీరింగ్/ ఆటోమొబైల్/ కంట్రోల్/ మాన్యుఫాక్చరింగ్
ఇంజినీరింగ్ ), ఎంబీఏ/ పీజీడీబీఏ/ పీజీడీబీఎం/ పీజీడీఎం
ఉత్తీర్ణత.
జీతభత్యాలు: నెలకు రూ.50000 నుంచి
రూ.160000 వరకు చెల్లిస్తారు.
2. ఎగ్జిక్యూటివ్: సంబంధిత
విభాగాన్ని అనుసరించి డిప్లొమా(సివిల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్/
ఎలక్ట్రానిక్స్/ పవర్ సప్లై ఇండస్ట్రియల్/ అప్లయిడ్ ఎలక్ట్రానిక్స్, మైక్రోప్రాసెసర్/ కమ్యునికేషన్/ డిజిటల్ ఎలక్ట్రానిక్స్/ కంప్యూటర్
అప్లికేషన్ ఇంజినీరింగ్) ఉత్తీర్ణత.
జీతభత్యాలు: నెలకు రూ.30000 నుంచి
రూ.120000 వరకు చెల్లిస్తారు.
3. జూనియర్ ఎగ్జిక్యూటివ్: 10వ
తరగతి,
సంబంధిత విభాగాల్లో ఐటీఐ ఉత్తీర్ణత.
జీతభత్యాలు: నెలకు రూ.25000 నుంచి
రూ.68000 వరకు చెల్లిస్తారు.
వయసు:
1. జూనియర్ మేనేజర్: 18 నుంచి 27
ఏళ్లు ఉండాలి.
2. ఎగ్జిక్యూటివ్: 18 నుంచి 30
ఏళ్లు ఉండాలి.
3. జూనియర్ ఎగ్జిక్యూటివ్: 18 నుంచి
30 ఏళ్లు ఉండాలి.
ఎంపిక విధానం: కంప్యూటర్ ఆధారిత
పరీక్ష,
సర్టిఫికేట్ వెరిఫికేషన్/ ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా
దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
దరఖాస్తులకు చివరి తేదీ:
23.05.2021. 23.07.2021.
కంప్యూటర్ ఆధారిత పరీక్ష తేదీ: TBD
0 Komentar