Filling up of the regular vacancies in
SCERT by way of deputation from eligible Lecturer, IASE/CTE, Senior
Lecturer/Lecturer, DIETs, Head Masters and School Assistants
SCERT రాష్ట్ర విద్యా పరి
శోధన- శిక్షణ సంస్థలో ఖాళీగా ఉన్న టీచింగ్ పోస్టులను (లెక్చరర్స్) డిప్యుటేషన్
పద్ధతిలో అర్హత కలిగిన లెక్చరర్లు, సీనియర్ లెక్చరర్లు,
హెడ్ మాస్టర్స్, స్కూల్ అసిస్టెంట్ల తో భర్తీ
చేయుటకు ఉత్తర్వులు, ఖాళీల వివరాలు.
రాష్ట్ర విద్యా పరిశోధన- శిక్షణ
సంస్థలో ఖాళీగా ఉన్న అకడమిక్, పారా అకడమిక్ పోస్టులను ఫారిన్
సర్వీసు నిబంధనల మేరకు భర్తీ చేయనున్నట్లు ఆ సంస్థ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది.
వీటికి అర్హత కలిగిన లెక్చరర్లు, సీనియర్ లెక్చరర్లు,
హెడ్ మాస్టర్స్, స్కూల్ అసిస్టెంట్ల నుంచి
దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పేర్కొంది. దరఖాస్తులు, అర్హత
ధ్రువీకరణ పత్రాలను ఆర్జేడీఎస్ఈ, డీఈవో, ప్రిన్సిపల్-డైట్స్ కార్యాలయాల్లో ఈనెల 29 లోపు
సమర్పించాలని సూచించింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులను ప్రాంతీయ సంయుక్త
సంచాలకులు, జిల్లా విద్యాశాఖ అధికారులకు జారీ చేసినట్లు
పేర్కొంది.
Rc.No.ESE02-22024/4/2020-IT-CSE, Dated:
18/04/2021
Sub :- School Education – Teacher
Education - Strengthening of SCERT – Filling up of the regular vacancies in
SCERT by way of deputation from eligible Lecturer, IASE/CTE, Senior
Lecturer/Lecturer, DIETs, Head Masters and School Assistants of Govt/ZP Schools
during the year 2020-21 – Certain guidelines for receive the applications and submit
the eligible applications for deputation –Certain-Instructions issued -Reg.
0 Komentar