G. O released on Leave sanctioning
Authorities to the Panchayat Secretary Grade I to VI
గ్రామ సచివాలయ ఉద్యోగుల సెలవులు
వాటి మంజూరు అధికారాల ఉత్తర్వులు విడుదల
Panchayat Raj and Rural Development
Department –Village Secretariat Functionaries – Leave sanctioning Authorities
to the Panchayat Secretary Grade I to VI – Consolidate Instructions -Orders
–Issued.
G.O.MS.No. 22 Dated: 01-04-2021
పంచాయతీ కార్యదర్శులకు, డిజిటల్
అసిస్టెంట్లకు ప్రత్యేక సెలవులను, మహిళా ఉద్యోగులకు
మెటర్నిటీ సెలవుల మంజూరు వివరాలు
గ్రామ పంచాయతీ కార్యదర్శులకు సెలవు
మంజూరు చేసే అధికారం సర్పంచ్ లదేనని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు
పంచాయతీరాజ్ శాఖ ఉత్తర్వులిచ్చింది. గ్రేడ్ 1 నుంచి 5 వరకు పంచాయతీ కార్యదర్శులకు క్యాజువల్ సెలవులను సర్పంచ్ మంజూరు చేస్తారు. సచివాలయంలో పనిచేసే డిజిటల్ అసిస్టెంట్లకు క్యాజువల్ సెలవును సంబంధిత
సచివాలయ వీఆర్వో ద్వారా మండల అధికారి మంజూరు చేస్తారు. పంచాయతీ కార్యదర్శులకు,
డిజిటల్ అసిస్టెంట్లకు ప్రత్యేక సెలవులను, మహిళా
ఉద్యోగులకు మెటర్నిటీ సెలవులను ఎంపీడీవోలిస్తారు.
0 Komentar