Indira Gandhi Centre for Atomic Research
(IGCAR)- 337 Stipendiary Trainee, Stenographer, Clerk, Officers
ఐజీసీఏఆర్ లో 337 పోస్టులు
భారత ప్రభుత్వ అణు శక్తి విభాగానికి చెందిన కల్పక్కం (తమిళనాడు)లోని ఇందిరా గాంధీ సెంటర్ ఫర్ అటామిక్ రిసెర్చ్ (ఐజీసీఏఆర్) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీలు: 337
1) డైరెక్ట్ రిక్రూట్ మెంట్: 98
పోస్టులు: సైంటిఫిక్ ఆఫీసర్, టెక్నికల్
ఆఫీసర్, టెక్నీషియన్, స్టెనోగ్రాఫర్,
అప్సర్ డివిజన్ క్లర్క్ సెక్యూరిటీ గార్డ్, వర్క్
అసిస్టెంట్ తదితరాలు.
అర్హత: పోస్టును అనుసరించి పదో
తరగతి,
ఇంటర్మీడియట్, డిగ్రీ, సంబంధిత
సబ్జెక్టుల్లో బీఎస్సీ, బీఈ/ బీటెక్, ఎమ్మెస్సీ/
ఎంటెక్, పీహెచ్ డీ ఉత్తీర్ణత. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
ఎంపిక విధానం: పోస్టుల్ని
అనుసరించి రాత పరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ , స్కిల్
టెస్ట్ (స్టెనోగ్రఫీ, ఫిజికల్ టెస్ట్, డ్రైవింగ్),
ఆడ్వాన్స్ టెస్ట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
2) స్టైపెండరీ ట్రెయినీ: 239
స్టెపెండరీ ట్రెయినీ కేటగిరీ-1: 68
విభాగాలు: కెమికల్, సివిల్,
ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్/
ఇన్స్ట్రుమెంటేషన్, కెమిస్ట్రీ, ఫిజిక్స్.
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో
ఇంజినీరింగ్ డిప్లొమా, బీఎస్సీ ఉత్తీర్ణత.
ఎంపిక విధానం: రాత పరీక్ష, పర్సనల్
ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
స్టైపెండరీ ట్రెయినీ కేటగిరీ-2: 171
ట్రేడులు: డ్రాఫ్ట్ మెన్
(మెకానికల్), ఫిట్టర్/ రిగ్గర్, ప్లంబర్,
వెల్డర్, ల్యాబ్ అసిస్టెంట్ తదితరాలు.
అర్హత: కనీసం 60% మార్కులతో
ఫిజిక్స్,
కెమిస్ట్రీ, మ్యాథమేటిక్స్ సబ్జెక్టులతో
ఇంటర్మీడియట్ తో పాటు సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణత.
ఎంపిక విధానం: ప్రిలిమినరీ టెస్ట్, అడ్వాన్స్డ్
టెస్ట్, ట్రేడ్/ స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ
ఉంటుంది. దరఖాస్తు విధానం: ఆన్లైన్/ ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు .
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ
ప్రారంభం: 15.04.2021.
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేది:
14.05.2021.
దరఖాస్తు హార్డ్ కాపీలను పంపడానికి
చివరి తేది: 20.05.2021.
చిరునామా: అసిస్టెంట్ పర్సనల్
ఆఫీసర్,
ఐజీసీఏఆర్, కల్పక్కం-603102.
0 Komentar