JIPMAT 2021 Registration Process Begins
– Check the Details Here
ఎన్టీఏ-జిప్ మ్యాట్ 2021 నోటిఫికేషన్ విడుదల
భారత ప్రభుత్వ విద్యామంత్రిత్వ
శాఖకు చెందిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) 2021 2022
విద్యాసంవత్సరానికి గాను జాయింట్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రాం ఇన్ మేనేజ్ మెంట్
అడ్మిషన్ టెస్ట్ (జిహెమ్యాట్) నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా మేనేజ్
మెంట్ సంస్థలైన ఐఐఎం బోద్ గయ, ఏఐఎం జమ్మూలో ఐదేళ్ల
ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రాముల్లో ప్రవేశాలు కల్పిస్తారు.
* జాయింట్ ఇంటిగ్రేటెడ్
ప్రోగ్రాం ఇన్ మేనేజ్ మెంట్ అడ్మిషన్ టెస్ట్ (జిప్ మ్యాట్-2021)
అర్హత: 60% మార్కులతో ఆర్ట్స్/ కామర్స్/ సైన్స్/ డిప్లొమా/ తత్సమాన సబ్జెక్టుల్లో 10+2/
హెచ్ఎస్సీ/ పియూసి ఉత్తీర్ణత.
ఎంపిక విధానం: కంప్యూటర్ బేస్డ్
టెస్ట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. ప్రశ్నలు మల్టిపుల్ ఛాయిస్ రూపంలో
ఉంటాయి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా
దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు: ఎస్సీ/ ఎస్టీ/
పీడబ్ల్యూడీ అభ్యర్థులు రూ.1000, ఇతరులు రూ.2000 చెల్లించాలి.
ముఖ్యమైన తేదీలు:
* ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ
ప్రారంభం: 01.04.2021.
* ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేది:
30.04.201.
* పరీక్ష తేది: 20.06.2021
(ఆదివారం).
0 Komentar