JNVST-2021: 6th Class Navodaya Entrance
Exam Admit Cards Released
నవోదయ-2021 6వ తరగతి ప్రవేశ పరీక్ష అడ్మిట్ కార్డులు విడుదల
జవహర్ నవోదయ విద్యాలయాల్లో ఆరో తరగతిలో ప్రవేశాలకు నిర్వహించనున్న నవోదయ విద్యాలయ సెలెక్షన్ టెస్ట్-2021 అడ్మిట్ కార్డులు విడుదలయ్యాయి. ఈమేరకు నవోదయ విద్యాలయ సమితి వాటిని విడుదల చేసింది. షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 10న ఈ పరీక్ష జరగాల్సి ఉండగా.. అనివార్య కారణాల వల్ల మే 16కి వాయిదా పడింది. దరఖాస్తు చేసిన విద్యార్థుల తల్లిదండ్రులు అధికారిక వెబ్ సైట్లో అడ్మిట్ కార్డులను డౌన్ లోడ్ చేసుకోవాలి.
0 Komentar