నాడు నేడు రెండవ ఫేజ్ లో ఎంపిక
పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు ముఖ్య గమనిక
నాడు నేడు రెండవ ఫేజ్ లో ఎంపిక
చేయబడిన ప్రభుత్వ పాఠశాలలు, హాస్టల్,
గవర్నమెంట్ జూనియర్ కాలేజీలు వారు దిగువ సూచించిన సభ్యులతో జాయింట్ ఎకౌంట్
ఓపెన్ చేయవలసిఉన్నది.
పాఠశాల జాయింట్ ఎకౌంట్ సభ్యులు
ఇలా....👇
1. పాఠశాల ప్రధానోపాధ్యాయుల (కన్వీనర్)
2. పేరెంట్ కమిటి చైర్మన్(
చైర్మన్)
3. పాఠశాల పెరెంట్ సభ్యులలో PC Chairman తో కలిపి 5గురు
( వీరిలో ముగ్గురు సభ్యులు ఆడవారు ఉండాలి)
4. మీ కాంప్లెక్స్ CRP
5. సచివాలయ ఇంజినీరింగ్ అసిస్టెంట్
6. సచివాలయ విద్యా సంక్షేమ
సహాయకుడు (WE Asst)
ఇలా మొత్తం 9 మంది సభ్యులతో జాయింట్
ఎకౌంట్ ఓపెన్ చేయాలి.
పై విషయంలో జిల్లా గౌ౹౹ DEO గారు / మీ MEO / DyEO /
DI గార్లు ఉత్తర్వులు
ఇచ్చిన వెంటనే పాఠశాలలో పేరెంట్ కమిటి సమావేశం నిర్వహించి 5 గురు
సభ్యులను ఎంపిక చేసి బ్యాంక్ ఎకౌంట్ ఓపెన్
చేయుటకు తగు ఏర్పాట్లు చేసుకోవాలి.
Send 2 nd phase Nadu nedu list
ReplyDelete