NMDC Recruitment 2021: Apply for 211 Executive, Non-Executive Posts
ఎన్ఎండీసీలో 211 ఎగ్జిక్యూటివ్, నాన్-ఎగ్జిక్యూటివ్ పోస్టులు
భారత ప్రభుత్వ ఉక్కు మంత్రిత్వ
శాఖకు చెందిన హైదరాబాద్ లోని నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎన్ఎండీసీ)
వివిధ విభాగాల్లో ఎగ్జిక్యూటివ్, నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి
దరఖాస్తులు కోరుతోంది.
* మొత్తం ఖాళీలు: 211
1) ఎగ్జిక్యూటివ్ పోస్టులు:
97
విభాగాలు: ఎనర్జీ మేనేజ్ మెంట్, సేఫ్టీ,
మెటీరియల్స్ మేనేజ్ మెంట్, కాంట్రాక్ట్ మేనేజ్
మెంట్, సెంట్రలైజ్డ్ మెయింటెనెన్స్ మెకానికల్, కంప్రెస్ట్ ఎయిర్ స్టేషన్, క్రేన్ ఇంజినీరింగ్.
అర్హత: ఏదైనా బ్రాంచుల్లో బీఈ/ బీటెక్ ఉత్తీర్ణత. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
2) సూపర్వైజరీ అండ్ నాన్
ఎగ్జిక్యూటివ్ పోస్టులు: 114
విభాగాలు: ఎనర్జీ మేనేజ్ మెంట్, హాట్
స్టెప్ మిల్, సెంట్రల్ మెయింటెనెన్స్ మెకానికల్, కంప్రెస్ట్ ఎయిర్ స్టేషన్, క్రేన్ ఇంజినీరింగ్.
అర్హత: పోస్టును అనుసరించి
పదోతరగతి,
సంబంధిత ట్రేడుల్లో, సబ్జెక్టుల్లో ఐటీఐ,
ఇంజినీరింగ్ డిప్లొమా ఉత్తీర్ణత. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
ఎంపిక విధానం: ఎగ్జిక్యూటివ్
పోస్టులకు ఇంటర్వ్యూ , నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు రాత పరీక్ష,
సూపర్‌వైజరీ స్కిల్ టెస్ట్, స్కిల్ టెస్ట్
ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా
దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్ లైన్ దరఖాస్తు ప్రక్రియ
ప్రారంభం: 31.03.2021.
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేది: 15.04.2021 .
0 Komentar