Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

School Development Plan ను Fill చేసే వారు ఈ క్రింది విషయాలు గమనించగలరు

 

School Development Plan ను Fill చేసే వారు ఈ క్రింది విషయాలు గమనించగలరు

 

1. Parent committee వివరాలు 2020-21

2. పనిచేసిన దినములు 2019-20 వివరాలు

3. నమోదు వివరాలు 2019-20

4. బడి బయట శిక్షణ వివరాలు 2020-21

5. ఉపాధ్యాయ వివరాలు 2019-20

6. ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి వివరాలు 2019-20

7. నిధుల వినియోగం 2020-21

8. సరాసరి హాజరు Nov 2019

9. FA 1 మరియు SA 1 వివరాలు 2019-20

10. యూనిఫామ్ వివరాలు 2020-21

11. ప్రత్యేక అవసరాలు గల పిల్లల వివరాలు 2020-21

13. 2020-21 సంవత్సరం లో చేపట్టిన వివరాలు

14. బడ్జెట్ ప్రతిపాదనలు 2021-22 వివరాలు

Grants డ్రా చేసి ఉంటే Balance Nil అని పెట్టండి.

Grants డ్రా చేయకపోతే బాలన్స్ లో అదే Amt వేయండి.

నాడు నేడు స్కూల్ వారు తమ ప్రతిపాదనలలో  అడిషనల్  క్లాస్ రూమ్ తప్ప ఇక ఏ అవసరాలు లేవని fill చేయాలి.

Previous
Next Post »
0 Komentar

Google Tags