NTPC Special Recruitment of Female
Engineering Executive Trainees – 2021 through GATE 2021
ఎన్‌టిపిసి ఇంజనీరింగ్
విభాగాల్లో మహిళా ఎగ్జిక్యూటివ్ ట్రైనీల నియామకానికి నోటిఫికేషన్ విడుదల
నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్
లిమిటెడ్ (ఎన్టీపీసీ). ఇంజనీరింగ్ విభాగాల్లో ఎగ్జిక్యూటివ్ ట్రైనీల నియామకానికి
మహిళల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం 50
ఖాళీలు ఉన్నాయి. గేట్ 2021 స్కోరు ద్వారా ఎంపిక ప్రక్రియ
నిర్వహి స్తారు. ఎంపికైన మహిళలకు ఎన్టీపీసీ యూని ట్లలో ఏడాదిపాటు శిక్షణ ఉంటుంది.
తరవాత దేశ వ్యాప్తంగా ఉన్న పవర్ ప్లాంట్లలో పోస్టింగు ఖరారు చేస్తారు. డే, నైట్ షిఫ్టుల్లో పనిచేయాల్సి ఉంటుంది.
ఇంజనీరింగ్ విభాగాలు: ఎలక్ట్రికల్, మెకానికల్,
ఎలక్ట్రానిక్స్, ఇన్‌స్ట్రుమెంటేషన్
అర్హత వివరాలు: ఎలక్ట్రికల్
ఇంజనీరింగ్ కు ఎలక్ట్రి కల్/ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్/ ఎలక్ట్రికల్, ఇన్
స్టుమెంటేషన్ అండ్ కంట్రోల్/ పవర్ సిస్టమ్స్ అండ్ హై ఓల్టేజ్ / పవర్ ఎలక్ట్రానిక్స్/
పవర్ ఇంజ నీరింగ్ విభాగాల్లో, మెకానికల్ ఇంజనీరింగు
మెకానికల్/ ప్రొడక్షన్/ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్/ ప్రొడక్షన్ అండ్ ఇండస్ట్రియల్ /
ధర్మల్/ మెకానికల్ అండ్ ఆటోమేషన్/ పవర్ ఇంజనీరింగ్ విభాగాల్లో; ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ కు ఎలక్ట్రానిక్స్/ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీ
కమ్యూనికేషన్/ ఎలక్ట్రానిక్స్ అండ్ పవర్ పవర్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్/ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ విభాగాల్లో,
ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ కు ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్/
ఇనుమెంటేషన్ అండ్ కంట్రోల్/ ఎలక్ట్రానిక్స్, ఇపుమెంటేషన్,
కంట్రోల్ విభాగాల్లో బీఈ/ బీటెక్/ ఏఎంఐఈ ఉత్తీర్ణులై ఉండాలి. కనీసం
65 శాతం మార్కులు తప్పనిసరి. రిజర్వుడ్ వర్గాల అభ్యర్థులకు 55 శాతం మార్కులు చాలు.
చివరి సంవత్సర పరీక్షలకు సిద్ధమవుతున్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. సంబంధిత
కోడ్ పేపర్లో గేట్ 2021 అర్హత పొంది ఉండాలి. అభ్యర్థుల వయసు దరఖాస్తు నాటికి 27
ఏళ్లు మించకూడదు.
ముఖ్య సమాచారం
ప్రారంభ వేతనం: నెలకు రూ.40,000
ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం:
ఏప్రిల్ 16 నుంచి
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: మే
6
0 Komentar