Relieving of the Class III & Class
IV employees of Telangana Native, working in the General Administration
Department, AP
Establishment – GAD – AP Reorganisation
Act – 2014 – Relieving of the Class III & Class IV employees those who are
having nativity of Telangana State - working in the General Administration
Department, Andhra Pradesh Secretariat, Velagapudi to the State of Telangana –
Orders – Issued.
G.O.MS. No.44 Dated:22.04.2021
ఆంధ్రప్రదేశ్‌లో విధులు
నిర్వహిస్తున్న తెలంగాణ ఉద్యోగులను ఏపీ ప్రభుత్వం రిలీవ్ చేసింది. ఏపీ సచివాలయంలో
పనిచేస్తున్న 51 మంది తెలంగాణ ఉద్యోగులను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ
చేసింది. ఈ మేరకు ఉద్యోగులను రిలీవ్ చేస్తూ ఏపీ సర్కార్ ఉత్తర్వులు జారీ
చేసింది. ఏపీ పునర్విభజన చట్టం కింద ఉద్యోగులను రిలీవ్ చేస్తున్నట్లు
ఉత్తర్వుల్లో పేర్కొంది.
0 Komentar