Second Saturday Working Day No Holiday
ఒంటిపూట బడులు నిర్వహిస్తున్న
నేపథ్యంలో ది.10.04.2021న రెండవ శనివారం సెలవును రద్దు చేసి పనిదినముగా
ప్రకటిస్తూ, శనివారం పాఠశాలలు యధావిధిగా పనిచేస్తాయని
పత్రికా ప్రకటన విడుదల చేసిన పశ్చిమగోదావరి జిల్లా విద్యాశాఖాధికారి.
0 Komentar