Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

SSC June 2021 Public Examinations Fee Payment Due Date Extended

 

SSC June 2021 Public Examinations Fee Payment Due Date Extended

10 వ తరగతి పబ్లిక్ పరీక్షల ఫీజు చెల్లింపు గడువు పెంపు 

పదో తరగతి పరీక్షల రుసుము చెల్లించేందుకు ఏప్రిల్ 20 వరకు అవకాశం కల్పించినట్లు ప్రభుత్వ పరీక్షల విభాగంలో సంచాలకులు సుబ్బారెడ్డి తెలిపారు. రూ.50 అపరాధ రుసుముతో 25 వరకు, రూ.200తో 30, రూ. 500తో మే నెల ఆరో తేదీ వరకు చెల్లించొచ్చని సూచించారు. రెగ్యులర్ విద్యార్థులు అన్ని సబ్జెక్టులకు కలిపి రూ. 125 చెల్లించాల్సి ఉంటుంది. పట్టణాల్లో ఏడాదికి రూ.24వేలు, గ్రామాల్లో రూ. 20 వేల ఆదాయం, మాగాణి 2.5 ఎకరాలు, మెట్ట 5 ఎకరాల లోపు ఉన్న వారికి పరీక్ష రుసుము మినహాయింపు ఉన్నట్లు వెల్లడించారు.

WEBSITE

NOTICE ON EXTENDED DATES

Previous
Next Post »
0 Komentar

Google Tags