TN: Travelers
Need to Apply For E-Pass Through the Govt Portal to Come to The Tamil Nadu State
ఇతర రాష్ట్రాల నుండి వచ్చేవారికీ ఈ-పాస్ తప్పనిసరి - తమిళనాడు ప్రభుత్వం నిబంధనలు
కరోనా కేసులు
పెరుగుతున్న నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం శనివారం సాయంత్రం మరికొన్ని ఆంక్షలను
విధించింది. ఇప్పటి వరకు వెసులుబాటు ఉన్న ఆంధ్రప్రదేశ్, కర్ణాటక,
కేరళ రాష్ట్రాల ప్రజలు కూడా తప్పనిసరిగా ఈ-పాస్ పొందాలని స్పష్టం
చేసింది. రాష్ట్రంలో క్లబ్‌లు, బార్లు, సినిమా థియేటర్లు, వ్యాయామశాలలు, రిక్రియేషన్ క్లబ్‌లు, వాణిజ్య ప్రాంగణాలు, మాల్స్‌ను మూసివేయాలని పేర్కొంది. సోమవారం
తెల్లవారుజామున 4
గంటల నుంచి ఈ కొత్త నిబంధనలు అమలులోకి
రానున్నాయి.
0 Komentar