UGC-NET December 2020 Cycle (May 2021)
Postponed
యూజీసీ-నెట్ డిసెంబరు-2020 పరీక్ష వాయిదా
దేశవ్యాప్తంగా యూనివర్సిటీ
గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) నిర్వహించాల్సిన నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (నెట్)
డిసెంబరు-2020 పరీక్ష వాయిదా పడింది. షెడ్యూలు ప్రకారం ఈ పరీక్ష మే
2 నుంచి 17 మధ్య జరగాల్సి ఉంది. దేశంలో
కరోనా వ్యాప్తి నేపథ్యంలో వాయిదా వేస్తున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ)
ప్రకటన విడుదల చేసింది. తదుపరి తేదీలను పరీక్షకు 15 రోజుల
ముందు ప్రకటించనున్నట్లు పేర్కొంది.
0 Komentar