UPSC Indian Engineering Services Exam 2021 Notification Released – Check the Details
యూపీఎస్సీ-ఇండియన్ ఇంజినీరింగ్
సర్వీసెస్ ఎగ్జామ్ 2021
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్
(యూపీఎస్సీ) ఇండియన్ ఇంజినీరింగ్ సర్వీసెస్ పరీక్ష 2021 నోటిఫికేషన్
విడుదల చేసింది.
* ఇండియన్ ఇంజినీరింగ్
సర్వీసెస్ ఎగ్జామ్-2021
* మొత్తం ఖాళీలు: 215
విభాగాలు: సివిల్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీకమ్యూనికేషన్ ఇంజినీరింగ్.
అర్హత: ఇంజినీరింగ్ డిగ్రీ
ఉత్తీర్ణత. శారీరకంగా ఆరోగ్యంగా ఉండాలి.
వయసు: 01.01.2021 నాటికి 21-30 ఏళ్ల మధ్య ఉండాలి. 02.01.1991-01.01.2000 మధ్య జన్మించి ఉండాలి.
ఎంపిక విధానం: ఇంజినీరింగ్
సర్వీసెస్-ప్రిలిమ్స్, ఇంజినీరింగ్ సర్వీసెస్-మెయిన్స్, పర్సనాలిటీ టెస్ట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
తెలుగు రాష్ట్రాల్లో పరీక్షా
కేంద్రాలు: హైదరాబాద్, తిరుపతి, విశాఖపట్నం.
దరఖాస్తు విధానం: ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు: ఇతరులు రూ.200 చెల్లించాలి. మహిళా / ఎస్సీ/
ఎస్టీ/ పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఫీజు లేదు.
ముఖ్యమైన తేదీలు:
* ఆన్లైన్
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 07.04.2021.
* ఆన్ లైన్ దరఖాస్తుకు చివరి తేది:
27.04.2021.
* ఇంజినీరింగ్ సర్వీసెస్
ప్రిలిమ్స్ పరీక్ష తేది: 18.07.2021.
0 Komentar