Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

UPSC Recruitment 2021: Apply for 363 Principal Posts

 

UPSC Recruitment 2021: Apply for 363 Principal Posts

యూపీఎస్సీ-363 ప్రిన్సిపల్ పోస్టులు

 

న్యూదిల్లీలోని యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) దిల్లీ ఎన్సీటీకి చెందిన డైరెక్టరేట్ ఆఫ్ ఎడ్యుకేషన్ విభాగంలో కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 383 (పురుషులు-208, స్త్రీలు-155)

వయసు: 50 ఏళ్లు మించకుండా ఉండాలి.

దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

(Please check the Below Website and Application page for Detailed Notification and Applications Details-UPSC will update soon)

ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేది: 13.05.2021.

WEBSITE

NOTIFICATION

APPLICATION PAGE

Previous
Next Post »
0 Komentar

Google Tags