Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

విద్యా దీవెన మొదటి విడత (Fee Reimbursement) స్టేటస్ తెలుసుకోండి ఇలా

 

విద్యా దీవెన మొదటి విడత (Fee Reimbursement) స్టేటస్ తెలుసుకోండి ఇలా

 

- గ్రామ వార్డ్ సచివాలయాల్లో jvd మొదటి విడత కు సంబంధించి ఏ విద్యార్థికి ఎంత అమౌంట్ పడుతుందో లిస్ట్ అందుబాటులో ఉంది.

విద్యార్థులు Jnanabhumi portal లో లాగిన్ అవడం ద్వారా స్కాలర్షిప్, fee reimbursement status తెలుసుకోవచ్చు.


ముందుగా మీకు లాగిన్ పాస్వర్డ్ తెలిస్తే

https://jnanabhumi.ap.gov.in   సైట్ ఓపెన్ చేసి లాగిన్ ఆప్షన్ క్లిక్ చేసి user name: Aadhar number, Password ఎంటర్ చేసి లాగిన్ అయితే మీ personal details, college details, Scholarship, fees details, Status, Bank account, Attendance లాంటి డీటెయిల్స్ అన్ని కనిపిస్తాయి.

 

మీకు లాగిన్ పాస్వర్డ్ తెలియకపోతే

https://jnanabhumi.ap.gov.in/ForgotPwd.edu లింక్ ఓపెన్ చేసి select your identity - student సెలెక్ట్ చేసి, ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి, Get verification code క్లిక్ చేస్తే మీకు otp వస్తుంది.

- OTP ఎంటర్ చేసాక కొత్త పాస్వర్డ్ create చేసుకోవాలి.

- New password create అయ్యాక లాగిన్ అయ్యి స్కాలర్షిప్, Fee reimbursement స్టేటస్ చెక్ చేసుకోవచ్చు

Previous
Next Post »
0 Komentar

Google Tags