YouTube to Start Hiding Dislikes for Well-Being of Content Creators
యూట్యూబ్
వీడియోలకు ఇకపై ఆ ఫీచర్ కనిపించదు
సాధారణంగా
యూట్యూబ్ వీడియోలకి లైక్ అండ్ డిస్ లైక్ రెండూ బటన్లు మీరు చూస్తుంటారు అయితే
వాటిని ప్రయోగాత్మకంగా ప్రారంభించినట్లు యూట్యూబ్ తెలిపింది.
కాని
ఇప్పుడు ప్రజలు దీనిని అవకాశంగా తీసుకొని తప్పుగా ఉపయోగించుకుంటున్నారని
వెల్లడించింది, ఎందుకంటే ఒక వ్యక్తి
లేదా యూట్యూబ్ ఛానెల్ పై ఎక్కువ డిస్ లైకులు చేయాలని లక్ష్యంగా చేసుకుంటున్నారు.
ఇలాంటి పరిస్థితిలో డిస్ లైక్ కౌంట్ మూసివేయాలని యూట్యూబ్ చూస్తోంది. అంటే,
డిస్ లైక్ బటన్ కనిపిస్తుంది కానీ ఎంత మంది డిస్ లైక్ చేశారు అనేది
కనిపించదు.
డిస్
లైక్ బటన్ మునుపటిలాగే కనిపిస్తున్నప్పటికీ, త్వరలో డిస్ లైక్ కౌంట్ నిలిపివేయబోతున్నట్లు యూట్యూబ్ ట్వీట్ చేసింది.
కొత్త అప్ డేట్ గురించి స్క్రీన్ షాట్లను కంపెనీ షేర్ చేసింది. అలాగే ఈ నిర్ణయం
వల్ల వీడియో క్రియేటర్స్ ప్రయోజనం పొందుతారని కంపెనీ తెలిపింది.
డిస్
లైక్ కౌంట్ మూసివేయడం వీడియో క్రియేటర్స్ కు రియల్ ఫీడ్ బ్యాక్ అందిస్తుందని
యూట్యూబ్ తెలిపింది.
ఇతర దేశాల వీడియో క్రియేటర్స్ నుండి పన్ను వసూలు
గత
నెలలో యూట్యూబ్ యు.ఎస్ కాకుండా ఇతర దేశాల యూట్యూబ్ వీడియో క్రియేటర్స్ నుండి పన్ను
వసూలు చేయాలని నిర్ణయించింది. అంటే మీరు యూట్యూబర్ ఆఫ్ ఇండియా అయితే మీరు పన్ను
చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఉపశమనం ఏమిటంటే మీరు అమెరికన్ వ్యూస్ కి మాత్రమే
పన్ను చెల్లించాలి. ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే అమెరికన్ యూట్యూబ్ వీడియో
క్రియేటర్స్ పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు.
👍👎 In response to creator feedback around well-being and targeted dislike campaigns, we're testing a few new designs that don't show the public dislike count. If you're part of this small experiment, you might spot one of these designs in the coming weeks (example below!). pic.twitter.com/aemrIcnrbx
— YouTube (@YouTube) March 30, 2021
0 Komentar