ఏపీ అసెంబ్లీ బడ్జెట్-2021 ముఖ్యాంశాలు
* 2021-22 సంవత్సరానికి
రాష్ట్ర బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి శాసనసభలో
ప్రవేశపెట్టారు.
* రూ. 2,29,779.27 కోట్లతో ఈ ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ అంచనాలను రూపొందించినట్లు బుగ్గన
తెలిపారు.
* ఈ బడ్జెట్‌లో వెనుకబడిన కులాలకు
రూ.28,237 కోట్లు కేటాయించామన్నారు.
* 2020-21తో పోలిస్తే వారికి 32 శాతం అధికంగా కేటాయింపులు చేసినట్లు చెప్పారు.
* ఆంధ్రప్రదేశ్ ఆర్ధిక శాఖ మంత్రి
బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి శాసనసభలో ప్రవేశపెట్టిన 2021-22 వార్షిక బడ్జెట్
పూర్తి పాఠవం
2021-22 రాష్ట్ర బడ్జెట్ అంచనా
రూ.2,29,779.27 కోట్లు
►బీసీ సబ్
ప్లాన్‌కి రూ.28,237 కోట్లు
►కాపు సంక్షేమానికి
రూ.3,306 కోట్లు
►ఈబీసీ సంక్షేమానికి
రూ.5,478 కోట్లు
►బ్రాహ్మణ
సంక్షేమానికి రూ.359 కోట్లు
►ఎస్సీ సబ్‌ప్లాన్‌కు
రూ.17,403 కోట్లు
►ఎస్టీ సబ్
ప్లాన్‌కు రూ.6,131 కోట్లు
►మైనార్టీ
యాక్షన్ ప్లాన్‌కు రూ.1,756 కోట్లు
►చిన్నారుల కోసం రూ.16,748 కోట్లు
►మహిళల అభివృద్ధికి
రూ.47,283.21 కోట్లు
►వ్యవసాయ పథకాలకు
రూ.11,210 కోట్లు
►విద్యా పథకాలకు
రూ.24,624 కోట్లు
►వైద్యం, ఆరోగ్యానికి
రూ.13,830 కోట్లు
►వైఎస్‌ఆర్
పెన్షన్ కానుకకు రూ.17 వేల కోట్లు
►వైఎస్‌ఆర్
రైతు భరోసా కోసం రూ.3,845 కోట్లు
►జగనన్న విద్యా
దీవెనకు రూ.2,500 కోట్లు
►జగనన్న వసతి
దీవెన కోసం రూ.2,223.15 కోట్లు
►వైఎస్‌ఆర్-పీఎం
ఫసల్ బీమా యోజనకు రూ.1802 కోట్లు
►డ్వాక్రా
సంఘాల సున్నా వడ్డీ చెల్లింపులకు రూ.865 కోట్లు
►పట్టణ ప్రాంత
డ్వాక్రా మహిళలకు రూ.247 కోట్లు
►రైతులకు సున్నా
వడ్డీ చెల్లింపులకు రూ.500 కోట్లు
►వైఎస్‌ఆర్
కాపు నేస్తం కోసం రూ.500 కోట్లు
►వైఎస్‌ఆర్
జగనన్న చేదోడు పథకానికి రూ.300 కోట్లు
►వైఎస్‌ఆర్ వాహన మిత్ర కోసం రూ.285 కోట్లు
►వైఎస్‌ఆర్
నేతన్న నేస్తం కోసం రూ.190 కోట్లు
►వైఎస్‌ఆర్
మత్స్యకార భరోసా కోసం రూ.120 కోట్లు
►మత్స్యకారులకు
డీజిల్ సబ్సిడీ కోసం రూ.50 కోట్లు
►అగ్రిగోల్డ్
బాధితులకు చెల్లింపుల కోసం రూ.200 కోట్లు
►రైతులకు ఎక్స్‌గ్రేషియా
కోసం రూ.20 కోట్లు
►లా నేస్తం
కోసం రూ.16.64 కోట్లు
►ఈబీసీ నేస్తం
కోసం రూ.500 కోట్లు
►వైఎస్‌ఆర్
ఆసరా కోసం రూ.6,337 కోట్లు
►అమ్మఒడి పథకం
కోసం రూ.6,107 కోట్లు
►వైఎస్‌ఆర్
చేయూత కోసం రూ.4,455 కోట్లు
►రైతు పథకాల కోసం రూ.11,210.80 కోట్లు
►వైఎస్‌ఆర్
టెస్టింగ్ ల్యాబ్‌లకు రూ.85.57 కోట్లు
►వైఎస్‌ఆర్
ఉచిత పంటల బీమాకు రూ.1802.82 కోట్లు
►వ్యవసాయరంగంలో
యాంత్రీకరణకు రూ.739.46 కోట్లు
►వైఎస్‌ఆర్
పశువుల నష్టపరిహారానికి రూ.50 కోట్లు
►విద్యా రంగానికి
రూ.24,624.22 కోట్లు
►స్కూళ్లలో
నాడు-నేడుకు రూ.3,500 కోట్లు
►జగనన్న గోరుముద్ద
కోసం రూ.1200 కోట్లు
►జగనన్న విద్యాకానుకు
కోసం రూ.750 కోట్లు
►ఉన్నత విద్య కోసం రూ.1973 కోట్లు
►ఆరోగ్య రంగానికి
రూ.13,840.44 కోట్లు
►ఆరోగ్యశ్రీ, మందుల
కొనుగోలుకు రూ.2,248.94 కోట్లు
►ఆస్పత్రుల్లో నాడు-నేడు కార్యక్రమానికి రూ.1535 కోట్లు
0 Komentar