Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

ఏపీ: బ్లాక్‌ ఫంగస్‌ సోకిన వారికి ఆరోగ్యశ్రీలో ఉచిత వైద్యం

 

ఏపీ: బ్లాక్‌ ఫంగస్‌ సోకిన వారికి ఆరోగ్యశ్రీలో ఉచిత వైద్యం

* బ్లాక్‌ ఫంగస్‌ సోకిన వారికి ఆరోగ్యశ్రీలో ఉచిత వైద్యం అందించనున్నట్టు ఏపీ ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌ కుమార్‌ సింఘాల్‌ వెల్లడించారు.

* దీనిపై త్వరలోనే జీవో ఇస్తామని స్పష్టంచేశారు.

* బ్లాక్‌ ఫంగస్‌ను మొదట్లోనే గుర్తిస్తే త్వరగా నయం చేయవచ్చన్నారు.

* రాష్ట్రంలో ఇప్పటివరకు తొమ్మిది మందికి బ్లాక్‌ ఫంగస్‌ సోకినట్టు చెప్పారు.

* బ్లాక్‌ ఫంగస్‌ బాధితుల గురించి ప్రైవేటు ఆస్పత్రులు సమాచారం ఇవ్వాలని కోరారు.

* దీని చికిత్సకు ఇంజెక్షన్లను అందుబాటులో ఉంచుతామని తెలిపారు.

Previous
Next Post »
0 Komentar

Google Tags