AP
Covid-19 Media Bulletin 29-05-2021
ఏపీలో
కొత్తగా 13,756 కరోనా కేసులు
ఏపీలో
కరోనా వైరస్ రోజువారీ కేసుల నమోదులో తగ్గుదల నమోదవుతోంది. గత 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 79,564 కొవిడ్ పరీక్షలు నిర్వహించగా, 13,756 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా బారిన పడి మరో 104 మంది ప్రాణాలు కోల్పోగా.. 20,392 మంది కోలుకొని
డిశ్చార్జి అయ్యారు.
రాష్ట్ర
వ్యాప్తంగా ఇప్పటివరకు 1.90కోట్లకు
పైగా శాంపిల్స్ పరీక్షించగా, 16,68,847 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. వీరిలో 14,84,487 మంది కోలుకొని డిశ్చార్జి కాగా, 10,738మంది
ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1,73,622
యాక్టివ్ కేసులు ఉన్నాయి.
పశ్చిమగోదావరి
జిల్లాలో అత్యధికంగా 20 మంది,
చిత్తూరులో 13, విశాఖపట్నంలో 10, అనంతపురంలో 9, తూర్పు గోదావరిలో 9, గుంటూరులో 8, కృష్ణాలో 8, కర్నూల్లో
ఏడుగురు, నెల్లూరులో ఆరుగురు, శ్రీకాకుళంలో
ఐదుగురు, కడపలో ఇద్దరు, ప్రకాశంలో
ఒకరి చొప్పున మరణించారు.
0 Komentar