ప్రయాణికులు ఈ పాస్ ను తప్పనిసరి తీసుకోవాల్సిందే:
గౌతమ్ సవాంగ్
ఈ పాస్ అప్లై ఎలా?
రాష్ట్రంలో కరోనా ఉదృతంగా
వ్యాపిస్తున్న తరుణంలో ఏపీ ప్రభుత్వం నిబంధనలను మరింత కఠినతరం చేసింది. కర్ఫ్యూ
సమయంలో ప్రయాణాలకు తప్పనిసరిగా అనుమతి పొందాలని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ స్పష్టం
చేశారు. రాష్ట్రంలో, ఇతర రాష్ట్ర ప్రయాణాలకు ఈ-పాస్ తీసుకోవాలని
కోరారు. సిటిజన్ సర్వీస్ పోర్టల్, ట్విటర్, ఫేస్ బుక్ ద్వారా ఈ-పాస్ పొందొచ్చని చెప్పారు. అత్యవసరంగా వెళ్లే వారే ఈ
వెసులుబాటు వినియోగించుకోవాలని సూచించారు. శుభకార్యాలు, అంత్యక్రియల
కోసం అధికారుల అనుమతి పొందాలన్నారు. ప్రభుత్వం తదుపరి నిర్ణయం తీసుకునే వరకు ఈ
నిబంధనలు అమల్లో ఉంటాయన్నారు.
ఈ పాస్ అప్లై చేయండి ఇలా
WEBSITE: https://www.appolice.gov.in/ (type in the chrome)
To facilitate people in travel during #COVID19 curfew in cases of medical emergencies, funerals, & other essentials, #APPolice, on instructions of GoAP will issue emergency passes. Visit our DM / https://t.co/cCIiWN47Io / https://t.co/D7Nmi8Ve6U / FB @ ANDHRAPRADESHSTATEPOLICE. pic.twitter.com/iOBzpf43k8
— Andhra Pradesh Police (@APPOLICE100) May 10, 2021
0 Komentar